ఖమ్మం నగరంలో నేడే హోలీ సంబరాలుఖమ్మం నగరంలో నేడే హోలీ సంబరాలు
E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ3 March, 2026E69NEWS

ఖమ్మం నగరంలో నేడే హోలీ సంబరాలు

ఖమ్మం నగరంలో నేడే హోలీ సంబరాలు

స్థానిక ఖమ్మం హెవిలియన్ గ్రౌండ్ నందు గురువారం నాడు యాంకర్ సబిత ఆధ్వర్యంలో ఖమ్మం హోలీ మీటింగ్ పెద్ద ఎత్తున జరగబోతుందని ఈ హోలీ సంబరాలకు ఖమ్మం నగరంలో ప్రజలందరూ రావాలని ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఖమ్మం రంగు స్టావ్ హోలీ మేళ పోస్టర్ ఆవిష్కరణ చట్టం జరిగింది. ఈ సందర్భంగా యాంకర్ సబితా మాట్లాడుతూ ఈ హోలీ సంబరాలను యువతి యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అదేవిధంగా ఈ హోలీ సంబరాలకు జబర్దస్త్ నుండి ఆర్టిస్టులు కూడా పాల్గొంటారని ఈ సందర్భంగా వారు తెలియజేసినారు ఈ హోలీ మేళ్లకు టికెట్లు కావలసిన వాళ్లు స్థానిక పెవిలిన్ గ్రౌండ్ నందు 9848494996 9948959572 అనే నెంబర్కు గల వారి దగ్గర దొరుకుతాయని ఈ సందర్భంగా వారు తెలియజేసినారు. ఆసక్తి వారు ఎవరైనా ఉంటే నేరుగా పెవిలియన్ దగ్గరకు వచ్చిపాస్ లు తీసుకోగలరని ఈ సందర్భంగా వాళ్లు తెలియజేసినారు. ఈ హోలీ మేళకి ప్రొడక్షన్ పార్ట్నర్ బై టి.ఆర్.ఆర్ ఆర్ధో అండ్ యాక్సిడెంట్ కేర్ హస్పటల్ ఖమ్మం, మెర్సీ ఆడియో, నాగోల్ డెకరేషన్ అండ్ ఈవెంట్స్, తంబి డెకరేషన్ అండ్ ఈవెంట్స్ ఖమ్మం, మరియు చందు ఫోటో వీడియోస్, ఈ కార్యక్రమానికి స్పాన్సడ్గా వ్యవహరిస్తున్నారు.

About The Author

E69NEWSe69news.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *