E69NEWS
ప్రజల కోసం.. ప్రజల మాట
e69news.com
తెలంగాణ18 February, 2023E69NEWS

స్థానిక శాయంపేట మైనారిటీ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో అద్యక్షతన కార్యక్రమం విజయవంతం గావించడింది.

ఈ రోజున స్థానిక శాయంపేట మైనారిటీ గురుకుల పాఠశాల మరియు కళాశాలలో గౌరవనీయులైన తెలంగాన్ని (స్టేట్ ప్రణాళిక సంఘ వైన్ ఛెర్మెన్ శ్రీ బోయినపెళ్లి ఎనోట్ కుమార్ గారు, M. L. A దాస్యం వినయ్ భాస్కర్ గారు . మామిండ్ల రాజు గారు సందర్శించారు. మైనారిటి సంక్షేమ అధికారి శ్రీ మన శ్రీనుసార్, మైనారిటి పెద్దలు. అక్షర్ గారు, కుర్టూస్ గారు.. 8జనల్ లెవల్ కోఆర్డినేటర్ ఎర్రబెల్లి, శ్రీపాత్ర గారు, పాఠశాల ప్రిన్సిపల్ నిరణ్ రెడ్డి అద్యక్షతన కార్యక్రమం విజయవంతం గావించడింది.వినోద్ కుమార్ గారు మరియు వినయ్ భాస్కర్ గారు. వచ్చిన పెద్దలు విద్యార్థులతో మమేకమై విద్యార్థుల అభ్యసన స్థాయిలను పరిశీలించి, చదువు ప్రాముఖ్యతను తెలియచేస్తూ, ప్రభుత్వం అందించే నాణ్యమైన విద్యను అందరు సద్వినియోగ పరుచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అలాగే పాఠశాల ప్రిన్సిపల్ గారిని అలాగే ఉపాద్యాయ బృందాన్ని ప్రశంసిం పాఠశాల సాధించిన విజయును ప్రశంసించారు. రానున్న రోజులలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

About The Author

E69NEWSe69news.com

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *