కడియం వద్దు రాజయ్య ముద్దు
జనగామ జిల్లా జఫర్ఘడ్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే రాజయ్య ప్రధాన అనుచరులు బిఆర్ఎస్ నియోజక వర్గ కో ఆర్డినేటర్ మార్కెట్ చైర్మన్ గుజ్జరి రాజు జఫర్ఘడ్ మండల ఎంపిపి రడపాక సుదర్శన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్య కే స్టేషన్ ఘనపూర్ సీటు కేటాయించాలని డమాండ్ చేశారు.రాజయ్య ముద్దు కడియం వద్దు అని నినాదాలు చేశారు.అనంతరం కడియం దిష్టి బొమ్మ దహనం చేశారు.ఈ కార్యక్రమంలో రాజయ్య మద్దతుదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.