కీర్తిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాం:బిసి ప్రజలు
రేగొండ మండలంలోని నారాయణపురం గ్రామంలో చందుపట్ల కీర్తి రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎల్లావుల రాజు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన బిజెపి నాయకులు, కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి నిషిధర్ రెడ్డి, మండల అధ్యక్షుడు దాసరి తిరుపతిరెడ్డి కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ బిసి ముఖ్యమంత్రిని చేస్తామని అమిత్ షా ప్రకటించడంతో బీసీ సామాజిక వర్గ ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఈసారి సారి చందుపట్ల కీర్తి రెడ్డిని బీసీ ప్రజలంతా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇస్తున్నారని గ్రామంలో అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం వలనే సాధ్యమవుతుందని గ్రామంలో వేసిన సిసి రోడ్లు వైకుంఠధామాలు పల్లె ప్రకృతి వనాలు ఎన్ ఆర్ జి ఎస్ నిధులనుండే పనులు జరిగాయని టిఆర్ఎస్ ప్రభుత్వ చేసినది ఏమి లేదని కీర్తి రెడ్డి ఎమ్మెల్యేగా గెలిస్తే మంత్రి అవకాశం వుంది కాబ్బటి భూపాలపల్లి అభివృద్ధి కీర్తి రెడ్డి వల్లనే సాధ్యమవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు పోలీసాని తిరుపతిరావు మేతుకుపల్లి బుచ్చిరెడ్డి కాంతాల సర్వోత్తమ రెడ్డి కాంతాల నారాయణరెడ్డి మండల ప్రధాన కార్యదర్శులు సురుగురి రాజేందర్ రెడ్డి పెండల రాజు బండారి రవి నేరెళ్ల శంకర్ బీజేవైఎం నాయకులు తూర్పాటి మల్లేష్ గ్రామ కార్యకర్తలు బలే రామ్ రత్నాకర్ మోటం నరేష్ బీజేవైఎం నాయకులు రేసోజు శివరాజ్ నూకల రాజు సుకిన శ్రీకాంత్ కన్నబోయిన భాస్కర్ మోటం రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.