
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రే. చంద్రబాబు అక్రమ అరెస్ట్. వేమూరి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రతోనే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుతం ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ని. అక్రమ అరెస్టు చేశారని. మండల పరిధిలోని నరసింహపురం గ్రామానికి చెందిన. కోదాడ నియోజకవర్గ కాకతీయ కమ్మ సంక్షేమ సంఘం ఉపాధ్యాయుడు వేమూరి సత్యనారాయణ అన్నారు నేడు మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ. ఆంధ్రప్రదేశ్ సిఐడి పోలీసులు అకస్మాత్తుగా అక్రమంగా అరెస్టు చేయడం పలు ప్రశాంత్ రేకత్తిస్తుందని వైకాపా ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడటం దారుణమని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు దీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన మంచి అనుభవం ఉన్న చంద్రబాబు అంతటి నాయకుడిని ఉన్నట్టుండి ఎందుకు అరెస్టు చేయవలసి వచ్చిందో ప్రజలకు తెలియాల్సి ఉందని. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అకస్మాత్తుగా ప్రజల మధ్యలో ప్రజా సమస్యలను తెలుసుకుంటూ ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తిని ఇలా నిర్బంధించి అరెస్టు చేయడం అమానుషమని దేశానికి గొప్ప ప్రధానిని గొప్ప స్పీకర్ ని గొప్ప రాష్ట్రపతిని అందించిన చంద్రబాబును అరెస్టు చేయడం దుర్మార్గమని ప్రజల క్షేమం కోసం నిరంతరం పరితపించే గొప్ప పోరాట యోధుడు పై తప్పుడు కేసులు అక్రమ అరెస్టులు చేయడం బాధాకరమని. అరెస్టులతో ఆయన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేదని. చంద్రబాబు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో అవినీతి జరగలేదని ఆ సంస్థ ఎండి ప్రకటించారని. ప్రజల ఆశీస్సులతో కడిగిన ముత్యంలా బయటికి వస్తారని సత్యనారాయణ ఆకాంక్షించారు