జమాల్ పురం సర్పంచ్ జున్ను కనుకయ్య యాదవ్ తెలుగు గళం న్యూస్, పర్వతగిరి / జూన్ 5 పర్వతగిరి మండలంలోని జమలాపురం గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జున్ను కనుకయ్య యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, నీటిని మరియు విద్యుత్తును వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని,గ్రామ ప్రజలను కోరారు.కార్యక్రమంలో, కార్యదర్శి, అంగన్వాడీ టీచర్,ఆశా కార్యకర్త, ఫీల్డ్ అసిస్టెంట్,మరియు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
జమాల్ పురం సర్పంచ్ జున్ను కనుకయ్య యాదవ్
తెలుగు గళం న్యూస్, పర్వతగిరి / జూన్ 5
పర్వతగిరి మండలంలోని జమలాపురం గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జున్ను కనుకయ్య యాదవ్ ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్క నాటాలి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి, నీటిని మరియు విద్యుత్తును వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని,గ్రామ ప్రజలను కోరారు.కార్యక్రమంలో, కార్యదర్శి, అంగన్వాడీ టీచర్,ఆశా కార్యకర్త, ఫీల్డ్ అసిస్టెంట్,మరియు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, యువకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.