
సరూర్ నగర్ స్టేడియంలో జరుగునున్న యువ సంఘర్షణ బహిరంగ సభకు టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు గారి అధ్వర్యంలో తిరుమలాయపాలెం మండలం నుంచి సుమారు 100 మంది కార్యకర్తలు తరలివెళ్లారు.. ఈ కార్యక్రమం లో మండల కాంగ్రెస్ నాయకులు జూలకంటి సాగర్ రెడ్డి బచ్చోడు ఎంపీటీసీ పాపా నాయక్ తిమ్మకపెట గ్రామ కాంగ్రెస్ నాయకులు నాగేశ్వరరావు ఎన్ యస్ యు ఐ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు జి.మోహన్ యూత్ కాంగ్రెస్ మండల కో ఆర్డినేటర్ బత్తుల రమేష్ వివిధ గ్రామ కాంగ్రెస్ నాయకులు మల్సుర్ మల్లయ్య భద్రు లింగయ్య ఉపేందర్ బాలాజీ శంకర్ హుస్సేన్ యూత్ కాంగ్రెస్ నాయకులు నాగుల్ మీరా సుమన్ ప్రసాద్ హుస్సేన్ నరేష్ శేఖర్ వీరబాబు మధు శ్రీకాంత్ మరియు తదిదరులు పాల్గొన్నారు