వరంగల్ జిల్లా రాయపర్తి మండలం లోని కొలన్పల్లి గ్రామంలో గుజ్జరి అభిమాన సంఘం యువ నాయకుడు చిలువేరు ప్రభాకర్ గారి సోదరుడు నాగండ్ల భాస్కర్_రాధికల వివాహా విందు జరుగగా అట్టి శుభ కార్యానికి హాజరై నూతన జంటను ఆశీర్వదించిన స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్& నియోజకవర్గ BRS పార్టీ కో ఆర్డినేటర్ గుజ్జరి రాజు . వారితో పాటు జఫర్గడ్ మండల రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ కడారి శంకర్ , బందు మిత్రులు తదితరులు పాల్గొన్నారు.

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News