వరుస బైక్ ల చోరీలతో హడలెత్తుతున్న పట్టణ ప్రజలు"
పోలీసుల నిఘా పెంచాలని ప్రజల మనవి”
సత్తుపల్లి, ఆర్ సి,జూన్02(తెలుగుగళం) న్యూస్: సత్తుపల్లి పట్టణంలో కాకర్లపల్లి రోడ్డులో గల శివసాయి నగర్ లో వరుసగా శనివారం,సోమవారం రాత్రి సమయంలో బైక్ చోరీలు జరిగాయి.మసీదు రోడ్డులో,సిద్దారం రోడ్డులో ఇదే పరిస్థితి.ఈ వరుస బైక్ ల చోరీలతో పట్టణ ప్రజలు హడలెత్తుతున్నారు. ఈ విషయమై పోలీసుల నిఘా పెంచాలని ప్రజలు కోరుతున్నారు.
Good news medam garu