వివాహ వేడుకలో పాల్గొన్న ఐఎన్టీయూసీ నాయకులు
సత్తుపల్లి జే.వి.ఆర్ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ సంక్షేమ అధికారి కావ్య సోదరుడి వివాహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఐఎన్టీయూసీ నాయకులు ఆశ్వీరదించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి నాయకులు నాగేశ్వరరావు , సీతారామరాజు , రషీద్ , మోహన్ , రఫీ , అమ్రోస్ , వినోద్ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు