
స్త్రీల హక్కుల కోసం పోరాడిన యోధురాలు-ఓరుగంటి సాంబయ్య
ఈరోజు సావిత్రిబాయి పూలే గారి126వ వర్ధంతి సందర్భంగా m.n నగర్. సోమిడి లోని దళిత వాడాలలో సావిత్రిబాయి పూలే గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. 1831 జనవరి 03 నా జన్మించిన సావిత్రిబాయి పూలే గారు తన జీవితాంతం సమాజంలోని లింగ వివక్షతపై. మహిళలకు విద్య హక్కుకై పోరాడిన యోధురాలు అని కొని ఆడారు. సావిత్రి పూలే గారి ఆశయ సాధన కోసం. సమాజంలో ఎదురవుతున్న మహిళల ఇబ్బందులను. ఎప్పటికప్పుడు పరిష్కరించి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ నాయకులు సంటి రవి, అశోక్. గద్దల బద్రి. మస్తాన్. స్వామి. మంగ. పోశయ్య. సక్కుబాయి. జ్యోతి. సఫియా. కారుణ్య. అరుణ. కవిత. సులోచన. ఆగయ్య. బన్నీ. పూలమ్మ. ప్రజాసంఘాల నాయకులు తొట్టె మల్లేశం. జంపాల రమేష్. గాడి పెళ్లి యాకయ్య పాల్గొన్నారు.