కాంగ్రెస్ పార్టీ అభయహస్తం గ్యారంటీ కార్డులను పంపిణికాంగ్రెస్ పార్టీ అభయహస్తం గ్యారంటీ కార్డులను పంపిణి

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం కురవి మండలం బలపాల లింగ్యాతండ గ్రామములో నిన్న తుక్కుగూడ విజయభేరి సభలో మన తెలంగాణ ప్రదాత సోనియమ్మ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ అభయహస్తం 6గ్యారంటీ కార్డుల పంపిణి కారక్రమం కురవి మండలం బలపల గ్రామ పంచాయతీ లిoగ్య తండాలో టిఫిసిసి రాష్త్ర ఆదివాసి గిరిజన వైస్ చైర్మన్ డోర్నకల్ అభ్యర్థి మాలోత్ నెహ్రూ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిధి గా అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు భూపెన్ కుమార్ బోర హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భూపెన్ కుమార్ ను శాలువాతో సన్మాంచి, ఘన స్వాగతం పలికిన నెహ్రూ నాయక్. అనంతరం విలేకరుల సమావేశంలో మాలోత్ నెహ్రూ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు అంశాలను ప్రజలకు వివరిస్తూ

1)మహాలక్ష్మి మహిళలకు ప్రతినెల ₹2500/-,₹500లకే గ్యాస్ సీలిండర్, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం.

2)రైతు భరోసా ప్రతి ఏటా ₹15000రైతులు, కౌలు రైతులకు
₹12000 వ్యవసాయ కూలీలకు
వరి పంటకు ₹500 బోనస్

3) గృహ జ్యోతి ద్వారా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్.

4)ఇందిరమ్మ ఇండ్లు ద్వారా ఇల్లు లేని వారికి ఇంటి స్థలం ఉంటే ₹5లక్షలు, ఉద్యమకారులకు 250 చ.గ. ఇంటి స్థలం.

5)యువ వికాసం విద్యార్థులకు ₹5లక్షల విద్యా భరోసా కార్డు, ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నెషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తుంది.

6)₹4000నెలవారీ పింఛను
₹10లక్షల రాజీవ్ ఆరోగ్య శ్రీ భీమా వంటి పథకాలు, ఈ 6గ్యారంటీ కార్డులను గడప గడపకు తిరిగి పంపిణి చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే అందిస్తుందని ప్రజల కు తెలియజేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ మెరుగు సత్యనారాయణ గౌడ్,జిల్లా సీనియర్ నాయకులు కొండపల్లి రఘురాం రెడ్డి ,జిల్లా ఎస్టీ సెలు ఉపాధ్యక్షుడు గుగులోత్ లాలూ నాయక్ ,కురవి మండల బాధ్యులు వద్దుల మహేందర్ రెడ్డి,డోర్నకల్ మండల అధ్యక్షులు డిఎస్ జగదీష్ ,మరిపెడ బాధ్యులు కోటా వెంకటరెడ్డి చిన్న ,గూడూరు మండల అధ్యక్షులు గుగులోత్ బిక్కు నాయక్, దంతాలపల్లి మండల బాధ్యులు భరత్ బాబు, నరసింహులపేట మండల బాధ్యులు చంద్రారెడ్డి, సిరోల్ మండల బాధ్యులు బద్రు నాయక్ నాయకులు ,మాలోత్ రాజ్ పుత్,శ్యామల, శ్రీనివాస్,ఎడ్ల వెంకన్న,బాదె వీరభద్రం,తార చంద్,అనిల్,ఉపేందర్ గౌడ్,పడితి,యువత,మహిళలు, అభిమానులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News