లక్షాధికారైన లవణ మన్నమే కానీ ! మెరుగు బంగారంబు మింగబోడు ! అన్నాడు శేషప్ప కవి తన నరసింహ శతకంలో. అటువంటప్పుడు కాలకృత్యాలు తీర్చుకోడానికి 25 లక్షల కమోడ్ అవసరమా జగన్ రెడ్డీ. జనం సొమ్ము తినమరిగిన నీకు సిగ్గా ఎగ్గా? ప్రజాధనంతో నీ కొంపకు సోకులేంటి?