డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగాయి
తెలంగాణ రాష్ట్ర
ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా నేడు 48 వ డివిజన్ మేకల బిక్షమయ్య ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన సభలో ప్రభుత్వ కార్యక్రమాలు వివరిస్తున్న 48 వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ నగర కార్యవర్గ సభ్యులు అల్లె సాయికిరణ్ మాట్లాడుతూ ఈ గ్రామ సభల్లో ప్రజాస ప్రజల సమస్యలు ప్రజల అవసరాలు ప్రజలకు గ్యాస్ మరియు పింఛన్లు వస్తున్నాయా లేదా అని వాటిపై చర్చించడం జరిగిందని. ఈ సందర్భంగా అల్లే సాయికిరణ్ తెలియజేసినాడు. అదేవిధంగా 48వ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో జరిగాయని జరుగుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరావు ఆశీస్సులతో భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి డివిజన్ అభివృద్ధికి కాంగ్రెస్ ముందంజలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసినారు ఈ కార్యక్రమంలో ఖమ్మం డివిజన్ అధ్యక్షులు బోజట్ల సత్యనారాయణ మాజీ కౌన్సిలర్ సింగం అంజయ్య ఎస్కే జహీర్ వార శివ గొడుగు మలుసూరు మిచ్చిన్ రామకృష్ణ షాముద్దీన్ యాకూబ్ పాషా సారంగపాణి వంశీ మరియు మున్సిపాలిటీ జూనియర్ అసిస్టెంట్ స్పెషల్ ఆఫీసర్ రజిని మున్సిపల్ వార్డ్ ఆఫీసర్ ఉమేష్ డివిజన్ జవాన్ బంగారి మరియు మున్సిపల్ సిబ్బంది కార్మికుల ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినారు.