
తెలంగాణ రాష్ట్ర క్యాబ్ ప్రొటెక్ట్ ట్రేడ్ యూనియన్ నూతన అధ్యక్షునిగా వెల్దండి నాగరాజు
శుక్రవారం తెలంగాణ రాష్ట్ర క్యాప్స్ ప్రొటెక్ట్ ట్రేడ్ యూనియన్ హైదరాబాదులో జరిగిన యూనియన్ మహాసభలో వరంగల్ కు చెందిన వెళ్లండి నాగరాజు రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికవ్వడం జరిగింది. మరియు ప్రధాన కార్యదర్శి కే సతీష్ కుమార్ వర్కింగ్ ప్రెసిడెంట్ సాయిబన్న ఆర్గనైజర్ సెక్రెటరీ ఎండి అఫ్జల్ కోశాధికారి జాన్ బాబు వైస్ ప్రెసిడెంట్ గా సోమాజి మొత్తం 28 మందితో నూతన రాష్ట్ర కమిటీ ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ రవాణా రంగంలో డ్రైవర్ కార్మికులకు ప్రత్యేకంగా గుర్తించి ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది . మరియు రాష్ట్రవ్యాప్తంగా రవాణా రంగంలో పనిచేస్తున్న డ్రైవర్ కార్మికులు ఒక్కటై సంక్షేమ బోర్డు సాధన దిశగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు . రవన రంగ కార్మికుల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో ఆరు శాతం జిడిపి నమోదయితుంది కానీ ప్రమాదాల్లో మరణాలపాలైన ఆ కార్మికుల కుటుంబాలకు మాత్రం న్యాయం జరగడం లేదు ఒక డ్రైవర్ లేకుండా ఈ ప్రపంచం నడవదు అలాంటి డ్రైవర్ కార్మికుని ఆదుకునే నాయకుడు లేడు నాథుడు లేడుఅందుకే అందరూ ఒక్కటే దయవల్ల సంక్షేమ బోర్డు సాధన దీక్షలో పోరాటం చేయాలని టి ఆర్ సి పి టి అధ్యక్షులు వెళ్లండి నాగరాజు పిలుపునివ్వడం జరిగింది
Awesome https://lc.cx/xjXBQT
Good https://lc.cx/xjXBQT
Very good https://lc.cx/xjXBQT