
ku news warangal news vc news
ప్రభుత్వంకి పల్లా సన్నిహితుడు కె.యూ విసి మీద ఉన్న శ్రద్ధ కె.యూ విద్యార్థుల మీద లేకపోవడం బాధాకరం
కె.యూ విద్యార్థి సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి శవయాత్ర
వరంగల్ సెప్టెంబర్ 20. కాకతీయ యూనివర్సిటీ ప్రెస్ నోట్ కాకతీయ యూనివర్సిటీలో గత 15 రోజులుగా కాకతీయ యూనివర్సిటీ లో పిహెచ్డి కేటగిరి టు లో అవినీతి అక్రమాలు జరిగినాయి అని చెప్పి ప్రశ్నించినటువంటి విద్యార్థులని టార్చ్ఫోర్స్ ఆఫీస్ తీసుకపోయి పల్లా రాజేశ్వర్ రెడ్డి చొరవ తీసుకొని విద్యార్థుల పైన దాడి చేయడానికి నిరసిస్తూ విసి రిజిస్టర్ను భర్త రఫ్ చేయాల ని ఇప్పటికైనా పళ్ళ రాజేశ్వర్ రెడ్డి మేల్కోవాలని చెప్పి ఎస్డిఎల్సి ప్రాంగణంలో 15 రోజులుగా దీక్ష చేస్తా ఉంటే పట్టించుకోనటువంటి కాకతీయ యూనివర్సిటీ విసి రిజిస్టర్ లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేయా లని పల్లా రాజేశ్వర్ రెడ్డి స్నేహితుడైనటువంటి విసి రమేష్ 10 సంవత్సరాల అనుభవం లేకుండా విసి కావడం అతని స్నేహితుడు అయిన పళ్ళ రాజశేఖర్ రెడ్డి ప్రధాన కారణం కాబట్టి అర్హత లేని విసిలను నియ మాకం చేయడం వల్ల ఈరోజు యూనివర్సిటీలు మొ త్తం బ్రష్టు పట్టిపోయి ప్రభుత్వ యూనివర్సిటీలను ప్రై వేట్ యూనివర్సిటీ లాగా అనురాగ్ యూనివర్సిటీగా మార్చుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి ఈరోజు పల్లా రాజేశ్వర్ రెడ్డి శవయాత్ర ను కాకతీయ యూనివర్సిటీ ఎస్డిఎస్ నుంచి కాకతీయ యూనివర్సి టీ క్రాస్ వరకు చేసి అతని చిత్రపటాన్ని పెట్టి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్య మంత్రి స్థానిక మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు స్పం దించకపోతే వారి భరతం కూడా పడతామని విద్యార్థి ఉద్యమాలను అణచివేయాలని ప్రయత్నం చేస్తే ఊరు కునేది లేదని కాకతీయ యూనివర్సిటీ జేఏసీ పక్షాన హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గాయపడ్డ విద్యార్థు లు మాచర్ల రాంబాబు అంబాలకిరణ్-ABVP అరెగంటి నాగరాజు -BC విద్యార్థి సంఘం అంకిల్ల శంకర్ దళిత శక్తి, ఎన్ ఎస్ యు ఐ మట్టెడ కుమార్ ఉన్నారుAIYF రాష్ట్ర అధ్యక్షులు వలి ఉల్లాఖాద్రివిజయ్ కన్నా PDSU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.యూ జేఏసీ చైర్మన్ ఇట్టబో యిన తిరుపతి యాదవ్ గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు రాజు నాయక్ టీజీవిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేడ రంజిత్ రంజిత్ మొగిలి వెంకటరెడ్డి PDSU రాష్ట్ర కోశాధికారినిమ్మల రాజేష్ కె.యూ ఎబివిపి ఇంఛార్జి
NSUI కె.యూ ఇంఛార్జి ఎండి పాషా బొట్ల మనోహర్ బిఎసెఫ్ హన్మకొండ జిల్లా అధ్యక్షులుప్రశాంత్ విజయ్ శివాజీ శివ భార్గవ్ కాయిత నాగరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు