బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు అకాల మరణం
నర్సంపేట మున్సిపాలిటీ సర్వపురం గ్రామానికి చెందిన
బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు తెలంగాణ ఉద్యమకారుడు పుట్టపాక కుమార స్వామి మృతి పట్ల తీవ్ర సంతాపన్ని వ్యక్తంచేసిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు తెలంగాణ ఉద్యమకారుడు మాజీ గ్రంథాల సంస్థ డైరెక్టర్ పుట్టపాక కుమారస్వామి ఈ రోజు గుండెపోటుతో అకాల మరణం చెందడం జరిగినది. బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటుగా తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పనిచేశారు. పార్టీ అభివృద్ధికి నిరంతరం శ్రమించారు వారి సేవలు ఎప్పటికీ మరువలేనివిగా తెలిపారు. వారి మరణం పట్ల వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ భవిష్యత్తులో వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.