
jayashanker bhupalapally e69news cpm news
భారత ప్రధాని మోడీ గారి హైదరాబాదు పర్యటనకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన. భారత కమ్యూనిస్టు పార్టీ మార్సిస్తూ సిపిఐఎం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు భారత ప్రధాని మోడీ గారు హైదరాబాదు పర్యటన నిరసిస్తూ నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. మోడీ గారు తెలంగాణకు వివిధ సందర్భాల్లో చేసిన వాగ్దానాలు రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ద కలిసిన హక్కులు వాటాలను కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తూ నిర్లక్ష్యం చేస్తూ వివక్షతను ప్రదర్శిస్తూ తీవ్ర అన్యాయం చేస్తున్నది. సింగరేణి లాంటి సంస్థలను పూర్తిగా ప్రవేటికరించడానికి కోరుకుంటున్నాం. తాజాగా సింగరేణిలో మరోసారి బొగ్గు గనులను వేలానికి కేంద్రం నిర్ణయం తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటిని ఒక్కొక్కటిగా ప్రైవేటు కార్పోరేట్ సభ్యులకు కట్టబెట్టేందుకు కుట్రబన్నుతున్నది. మోడీ పర్యటనను నిరసిస్తూ జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ కార్యదర్శి బందు సాయిలు మాట్లాడుతూ, మోడీ సర్కార్ బయ్యారంలో ఉక్కు, ములుగులో గిరిజన హార్టికల్చర్ యూనివర్సిటీ, ntpc విద్యుత్ కేంద్రం కాజీపేట రైల్వే కోష్ ఫ్