భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి మునగాల మండల అధ్యక్షునిగా మండలంలోని తిమ్మారెడ్డి గూడెం గ్రామానికి చెందిన గోపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా మునగాల మండల అధ్యక్షునిగా ఎన్నికైన గోపిరెడ్డి మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో మునగాల మండల అధ్యక్షునిగా నియమించిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ జిల్లా అధ్యక్షుడు కుర్ర గోపి యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు సంఘం రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేశ్ జిల్లా అధ్యక్షుడు కుర్ర గోపి యాదవ్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి ఆదేశాల మేరకు నడుచుకుంటూ మునగాల మండలంలోని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని త్వరలో మండలంలోని అన్ని గ్రామాల్లో నూతన కార్యవర్గాలను ఏర్పాటు చేస్తానని తెలిపారు