తెలంగాణ రాష్ట్రం విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డికి సూర్యాపేట జిల్లా కేంద్రంలో మంగళవారం మునగాల మండల రేపాల గ్రామం బిఆర్ఎస్ పార్టీ నాయకుడు బెజవాడ సీతారాములు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ, సూర్యాపేట జిల్లాలు అభివృద్ధి చేసిన ఘనత మంత్రి జగదీశ్ రెడ్డికి దక్కుతుందని అన్నారు.