పాలకుర్తి గ్రామ సర్పంచ్ వీరమనేని యకాంతారావు పాలకుర్తి నుండి వివిధ గ్రామాలకు మరియు తొర్రూర్ వెళ్లే ప్రయాణికులకు మార్గమధ్యలో దర్ధేపల్లి వాగు మత్తడి పోస్తున్నది, కావున జెసిబిల సహాయంతోని ప్రయాణికులను వాగు దాటించి వారి స్వగ్రాములకు చేరే విధంగా మరియు పాఠశాల కు సెలవు సందర్భంగా హాస్టల్ పిల్లలను ను కూడా దగ్గర ఉండి సిబ్బంది సహాయంతో ప్రయాణికులను ఒడ్డుకు చేర్చడం జరిగినది సురక్షితంగా వాగు నుంచి దాటించి తన యొక్క చరవనితో యోగక్షేమలు కనుక్కోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వీరమనేని యాకాంతరావు, ఎస్ ఐ తల్లా శ్రీకాంత్,మారం శ్రీనివాసు, మాజీ ఎంపీపీ గడ్డం యాక సోమయ్య తదితరులు పాల్గొన్నారు