
వినాయక మండపాలలో పూజలు నిర్వహించి ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో వుండాలి అని ప్రత్యేక పూజలు నిర్వహించారుఅందరూ కలిసి మేలేసి ఐకమత్యం గా వుండడం కోసం నాడు ఏర్పడిన పండుగే ఈ వినాయక పండుగ అని అందరూ కలిసి మెలసి ఎ విషయాన్ని అయ్యిన పంచుకొని ఒకరి ఒకరు సహాయ సహకారాలు అందించుకోవాలి అని నాగేష్ ముదిరాజ్ మాట్లాడారు అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న
*యం నగేష్ ముదిరాజ్ *
ప్రధాన కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ
ముషీరాబాద్ అసెంబ్లీ నియోజవర్గం