
E69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి
భూపాలపల్లి మున్సిపాలిటి పరిది కాసింపల్లి గ్రామ వాస్తవ్యులు బిఆర్ఎస్ పార్టి జిల్లా సినియర్ నాయకులు మేనం తిరుపతి గారి రెండవ కుమారుడు విశ్వేశ్వర్ గత కొద్దికాలం ఆక్సిడెంట్ కాగా నిన్న హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించడం జరిగింది విషయం తెలుసుకున్న బిఅర్ఎస్ పార్టి రాష్ట్ర యువజన నాయకులు జిఎంఆర్ఎం ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ శ్రీ.గండ్ర గౌతమ్ రెడ్డివారి నివాసనికి వెళ్లి వారి పార్ధిహాదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి వారి కుటుంబసభ్యులకు మనోధైర్యాన్ని కల్పించి వారి కుటుంబానికి అండగా ఉంటామని తెలపడం జరిగింది.వారి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు పార్టి నాయకులు తదితరులు పాల్గొన్నారు.