
జయశంకర్ భూపాలపల్లి కాటారం మండలం రూరల్ గుమ్మల్లపల్లీ గ్రామంలో ఇటీవల మరణించిన తడండ్ల శ్రీనివాస్ మరణించగా వారి కుటుంబ పరిస్థితి తెలుసుకొని తెలంగాణ నిర్మాణ పార్టీ తీన్మార్ మల్లన్న టీం జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ మరియు జిల్లా కమిటీ సభ్యులు వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించి వారికి 25 కేజీల రైస్ బ్యాంక్ ఇవ్వడం జరిగింది వారికి కనీసం ఇల్లు కూడా సరిగా లేదు వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉండటంతో భవిష్యత్తులో కూడా తీన్మార్ మల్లన్న టీం పక్షాన ఎల్లవేళలా అండగా ఉంటామని రవి పటేల్ అన్నారు అలాగే రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే లీడర్స్ వీరిని పట్టించుకోని వారికి ఒక గృహం నిర్మించేలాగా చొరవ తీసుకోవాలని రవి పటేల్ స్థానిక లీడర్లను విజ్ఞప్తి చేశారు ఇంకా ఎవరైనా ఆదుకోవాలని అనుకుంటే వారి ఇంటికి వెళ్లి ఎవరికి తోచినంత వారు సహాయం చేయాలని రవి పటేల్ అన్నారు ఇందులో పాల్గొన్నవారు గండు కరుణాకర్ సంతోష్ కుమార్ వంశీ విష్ణు మరియు స్థానిక నేతలు పాల్గొన్నారు.