
..ఖమ్మం జిల్లా తల్లాడ మండలo 07/02/2023 మంగళవారం ,,ముద్దునూరు,,గ్రామ నివాసి కె,కృష్ణరావు అను వ్యక్తీ అతని భార్యా వారి కుమారుడు మాయ కథలు చెప్పి ప్రంసరి నోట్లు రాసి ఇచ్చి సుమారు 80 లక్షలు తీసుకుని మీ దిక్కున్నాకాడా చెప్పుకొ అంటూ వేధిస్తూ దొరక్కుండా తప్పించుకుని తిరుగుతుండు అంటూ లబో దిబో మంటూ పాత్రికేయుల ముంగిట రోదిస్తూన్న హైదరాబాద్ బాధితులు..
..గ్రామ పెద్దలు కొందరు కృష్ణా రావును సందర్శించి చేర్చించగా నా వద్ద లేవు వారి ఇష్టం వచ్చింది చేసుకొమ్మనoడి కేసు పెట్టుకోoమ్మనండి అంటూ దురుసుగా ప్రవర్తించి ఇంటి నుండి ఉడాఇoచగా.. బాధితులు వెంబడించి పట్టుకుని ఇంటి ముందు నిరసనలకు దిగిన వైనం గ్రామస్తులను ఆర్చర్యానికి గురి చేసింది..
..పాత్రికేయులు కృష్ణ రావును వివరణ కోరగా తలుపులు వేసుకుని లోపలకు వెళ్లి గడి పెట్టుకుని నేను యువ్యను నా వద్ద లేవు యిదే రాడుకోండి అంటూ సెలవిచ్చారు..
..కొందరు కృష్ణరావు మద్దతు దారులు బాధితుల వద్ద ఉన్న సాక్ష్యలు చూద్దాం అంటూ బాధితుల చారవణిలో ఫోటోలు వీడియోస్ (డిలీట్) తోలగించడo చోచనియo అంటున్న కొందరు స్థానిక ముద్దునూరు గ్రామస్తులు..
..హైదరాబాద్ BN రెడ్డి నగర్ కి చెందిన సాగర్ కాoప్లీక్స్ నివాసులు యల్ శ్రీనివాస రెడ్డి, జీ, కృష్ణయ్య, బీ, వెంకటయ్య, మంజుల, లావణ్య, లింగయ్య, కాంప్లెక్స్స్ ప్రెసిడెంట్,మహేందర్ రెడ్డి, తదితర బాధితులు కృష్ణ రావు తన అధర్మ పత్నీ కళ్ళ పై పడి వేడుకుంటూ పాత్రికేయులకు వారి గోడు విన్నవించారు..📞9177404874,9701113628,8179156530,8328587079,7013359587,9912572010.. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది..?