విగ్రహాల ఆవిష్కరణ
బాణాపురంలో సిపిఎం సీనియర్ నేతలు తొలితరం నాయకులు అమరవీరులు కామ్రేడ్స్ బాజీ హనుమంతు గండ్లూరి కిషన్ రావు,మొక్క చిన్న నరసయ్య విగ్రహాలను ఆవిష్కరించి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ,రాష్ట్ర నాయకులు పోతినేని సుదర్శన్, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర నాయకులు బండి రమేష్, పొన్నం వెంకటేశ్వరరావు, మన్నెపల్లి సుబ్బారావు, ఐద్వా జాతీయ కమిటీ సభ్యు బండి పద్మ,పార్టీ నాయకులు వాసిరెడ్డి వరప్రసాద్,మధిర డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు.సీనియర్ నాయకులు రాయల వెంకటేశ్వర్లు,పాలవాయి పాండురంగరావు,పండ్రకొల్ల రాంబాబు,చింతకాయల రామారావు,టిఎస్ కళ్యాణ్, వేల్పుల భద్రయ్య,మంకెన దామోదర్,మేడి రవి, మాదారపు శ్రీనివాసరావు, ఇరుకు నాగేశ్వరరావు,కోలేటి అరుణ,ఉపేందర్,సామినేని రామారావు,యoడ్రపల్లి రవికుమార్,కందిమల్ల తిరుపతి,పయ్యావుల పుల్లయ్య, ముదిగొండ,మల్లన్నపాలెం గ్రామ సర్పంచ్లు కట్టకూరి ఉపేందర్,కోలేటి వెంకటేశ్వర్లు,స్థానిక పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని భారీ ర్యాలీ నిర్వహించారు