
స్వర్గీయ ఎడవల్లి లక్ష్మీ నరసింహ రావు ( వాజేడు , ఎం పి ఓ ) గారి పుట్టినరోజు సంధర్భంగా భద్రాచలం సరోజ మానవసేవ వాలంటరీ ఆర్గనైజేషన్ , వృద్దుల , వికలాంగుల ఆశ్రమం నందు కుటుంబసభ్యులు ఆధ్వర్యంలో అన్నదానం చేయటం జరిగింది . రజని , చిరు వెంకట సాయి కృష్ణ , రమ్య శ్రీ , ముర్ల ఉమాదేవి , చారగండ్ల నరసింహరావు , లలిత , ఘనీ , సరిత , రమా , నీలిమ , ముర్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు .