స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాఠశాల విద్యార్థులుస్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాఠశాల విద్యార్థులు

సెయింట్ మేరీ ఉన్నత పాఠశాల న్యూ నల్లకుంటలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పాఠశాల విద్యార్థులు స్వాతంత్ర సమరవీరుల వేషధారణలతో, సైనికుల వలె, మన జాతీయ జెండా ఔన్నత్యాన్ని , మీరు మెట్లు గొల్లిపేటట్లు అందర్నీ ఆకట్టుకునేటట్లుగా విద్యార్థులు వారి ప్రతిభను చాటి చెప్పారు పాఠశాల కరస్పాండెంట్ వై .వెంకట్ రెడ్డి గారు. మరియు ప్రధానోపాధ్యాయురాలు ఝాన్సీ లక్ష్మీ గారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేశారు

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
error: Content is protected !!
× Send News