12 వార్డులో మాజీ ఎమ్మెల్యే సండ్ర ఓటు వినియోగం
ఖమ్మంజిల్లా సత్తుపల్లి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు.పట్టణంలోని జేవిఆర్ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి 12 వ వార్డులో ఉన్న తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైందన్నారు.