బెంగళూరులోని శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మ వారిని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి ఆదివారం కుటుంబ సమేతంగా వెళ్లి దర్శించుకున్నారు. అనంతరం ప్రతేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… నారాయణపేట జిల్లా ప్రజలకు ఎల్లపుడూ సేవలు చేయడానికి నేను కృషి చేస్తానని రాజరాజేశ్వరి దేవి ఆశీర్వాదాలు జిల్లా ప్రజలకు ఉండాలన్నారు.

About The Author

By Anji

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *