hanumakonda policehanumakonda police

అంతర్ రాష్ట్ర దొంగ పై పీడీ యాక్ట్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను మడికొండ పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ వేణు బుధవారం చర్లపల్లి కారాగారంలో అందజేశారు
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడిన అంతర్ రాష్ట్ర దొంగపై వరంగల్ పోలీస్ కమిషనర్ ఏ. వి. రంగనాథ్ పిడియాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కడప జిల్లా కు చెందిన అంటగిరి రాజు అలియాస్ నాగరాజ్ కు వరంగల్ పోలీస్ కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వులను మడికొండ పోలీస్ స్టేషన్ ఇన్స్ స్పెక్టర్ వేణు బుధవారం చర్లపల్లి కారాగారంలో అందజేశారు.పీడీ యాక్ట్ అందుకున్న నిందితుడు ఈ సంవత్సరం మార్చ్ మాసంలో తాళం వేసి వున్న చోరీ లకు పాల్పాడటం నిందితుడిని మడికొండ పోలీసులు గత నెల పదవ తేదీన అరెస్ట్ చేసి సుమారు ఏడు లక్షల విలువ గల 103 గ్రాముల బంగారు, 824 గ్రాముల వెండి ఆభరణాలు 19 వేల నగదును పోలీసులు స్వాదీనం చేసుకున్నారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *