జనగామ జిల్లా జఫర్ఘడ్
మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ కేజీబీపీ స్కూల్ లో చదువుకుంటున్న విద్యార్థినిలకు గర్ల్స్ చైల్డ్ డే సందర్భంగా
రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఆత్మరక్షణ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్నెపు రాజేంద్రం ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా కేజీబీపీ విద్యార్థునిలు మరియు మోడల్ స్కూల్ విద్యార్థునిలు మొత్తం 600 మంది విద్యార్థినిలు మరియు వ్యాయామ ఉపాధ్యాయులు కేజీబీవీ మహాలక్ష్మి జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
telugu galam news e69news local news daily news today news