telugu galam news e69news local news daily news today newstelugu galam news e69news local news daily news today news

భద్రాచలం గ్రామపంచాయతీ మణుబోతుల చెరువు నందు కొత్తగా నిర్మిస్తున్న DRCC ని ప్రాజెక్ట్ అధికారి ఐటీడీఏ మరియు పంచాయితీ ప్రత్యేక అధికారి శ్రీ ప్రతిక్ జైన్ గారు సందర్శించినారు మరియు DRCC షేడ్ మరియు Vermi compost కట్టడాల వివరములు పరిశీలించారు మరియు పంచాయితీ సెక్రటరీ శ్రీ Ch. శ్రీనివాస్ రావు గారిని . ఇట్టి పనులను త్వరితగతిన పూర్తి చేయగలరని పంచాయితీ కార్యదర్శి కి ఆదేశించారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *