telugu galam news e69news local news daily news today newstelugu galam news e69news local news daily news today news

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియెజకవర్గం రఘునాథపల్లి మండల సిఐ గా బాధ్యతలు స్వీకరించిన సిఐ శ్రీనివాస్ యాదవ్ ని స్టేషన్ ఘనపూర్ బ్లాక్ కాంగ్రెస్ ఇంచార్జి నాగరబోయిన శ్రీరాములు,ఇంచార్జి కాసాని బొందయ్య యాదవ్,జిల్లా ప్రధాన కార్యదర్శి,స్టేషన్ ఘనపూర్ మాజీ జడ్పీటీసి గుర్రం యాదగిరి,సలుగుల పవన్ కుమార్ లు మర్యాదపూర్వకంగా కలుసుకొని పూల బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం శాలువాతో సన్మానించారు.వారితో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *