e69news telugu galam news local news suryapaet news9 సంవత్సరాల కిందట కాలిపోయిన ఇంటిలోని వస్తువులు

2015 డిసెంబర్లో తన ఇంటి ఎదుట ఉన్న విద్యుత్ స్తంభంపై తీగలు విద్యుత్ సర్క్యూట్ అయ్యి గుడిసెతోపాటు ఇంట్లోనే సామాగ్రి రూ.4 లక్షల నగదు కాలి బూడిద అయ్యాయి గూడు కట్టుకుందామని పైసా పైసా కూడా పెట్టిన సొమ్ము అగ్నికి హాహుతి కావడంతో కోటిలింగం కుటుంబం వీధిన పడింది అగ్ని ప్రమాదంలో గూడ్స్ లో ఉన్న 50 బస్తాల ఓరి ధాన్యం భూమి పట్టా పాస్ పుస్తకం ఆధార్ కార్డులు బట్టలు వంట సామాగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *