satation ghanpur news kadiyam kavya news warangal news telugu galam news e69newsకడియం కావ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు

స్టేషన్ ఘనపూర్ శాసన సభ్యులు శ్రీ కడియం శ్రీహరి హన్మకొండలోని నివాసంలో వారంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్యసమక్షంలో స్టేషన్ ఘనపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గుజ్జరి రాజురి ఆధ్వర్యంలో జఫర్గడ్ మండలం లోని తమ్మడపల్లి జి గ్రామానికి చెందిన BRS పార్టీ శ్రేణులు, అలాగే మహిళలు, యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరగా కావ్య కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *