pm modi news telugu warangal modi tour news bjp news warangal news e69news telugu galam newsవరంగల్ కు రానున్న ప్రధాని నరేంద్ర మోడీ

వరంగల్ జిల్లా లక్ష్మీపూర్ లో భాజపా అభ్యర్థి వరంగల్ పార్లమెంటరీ సభ్యుడు ఆరూరి రమేష్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించే సభకు భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 8వ తారీఖున పాల్గొంటారని తెలిపారు ఈ సభకు వరంగల్ పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు పార్టీలకతీతంగా వచ్చి విజయవంతం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మూర్తినేని ధర్మారావు హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మాజీ ఎమ్మెల్యేలు రాజేశ్వరరావు శ్రీరాములు కొండేటి శ్రీధర్ వరంగల్ తూర్పు ఇంచార్జి ఎర్రబెల్లి ప్రదీప్ రావు రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తి రెడ్డి కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి స్థానిక కార్పొరేటర్ అనిత రంజిత్ జెడ్పి వైస్ చైర్మన్ గజ్జల శ్రీరాములు అసెంబ్లీ కన్వీనర్ కేశవరెడ్డి నాయకులు బన్న ప్రభాకర్ సంపత్ రెడ్డి దేవేందర్ రెడ్డి అర్చన తదితరులు పాల్గొన్నారు

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *