9వ తరగతి విద్యార్థులకు ఇంగ్లీష్ డిక్షనరీలు అందజేత

ఈ69న్యూస్ చిల్పూర్

జనగామ జిల్లా చెల్పూర్ మండలం చిన్న పెండ్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 50మంది విద్యార్ధులకు పల్లె పాటి రాజ్ కుమార్ రెడ్డి ఇంగ్లీష్ డిక్షనరీలు,అందజేశారు.

About The Author

By E69NEWS

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *