Month: November 2025

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో జరుగుతున్న అన్యాయం

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో జరుగుతున్న అన్యాయం

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పంపిణీలో జరుగుతున్న అన్యాయంపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.అర్హులైన పేద ప్రజలకు వెంటనే ఇళ్లు…

ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి

ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి

ఏబివిపి చిట్యాల శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి సందర్భంగా విద్యార్థులకు అవగాహన సెమినార్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిట్యాల…

తొర్రూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు

తొర్రూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో చెర్లపాలెం,కంఠాయపాలెం గ్రామాల్లో గ్రామీణ రవాణా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రణాళికలో భాగంగా పిఎంజిఎస్వై పథకం కింద ఆమోదమైన…

ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం

ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం

హనుమకొండ జిల్లాగ్రంథాలయ సంస్థ హనుమకొండలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని గ్రంథాలయ వారోత్సవ 7వ రోజు,గురువారం (20-11-2025) నాడు విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి సంస్థ…

బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన నగేష్ ముదిరాజ్

బస్సు ప్రమాద బాధితులను పరామర్శించిన నగేష్ ముదిరాజ్

సౌదీ లో జరిగిన బస్ ప్రమాద బాధితులను పరామర్శించిన బి ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకే కుటుంబానికి…

రేగొండ చెక్ పోస్ట్ వద్ద ఘోర ప్రమాదం

రేగొండ చెక్ పోస్ట్ వద్ద ఘోర ప్రమాదం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ చెక్పోస్టు వద్ద ఈరోజు మధ్యాహ్నం భయంకరమైన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.రెండు టిప్పర్ లారీలు ఒకదానికొకటి ఢీకొని పూర్తిగా నలిగిపోయిన ఈ ఘటన…

టిడబ్ల్యూజేఎఫ్‌తో బసవపున్నయ్యకు ఎలాంటి సంబంధం లేదు

టిడబ్ల్యూజేఎఫ్‌తో బసవపున్నయ్యకు ఎలాంటి సంబంధం లేదు

తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టిడబ్ల్యూజేఎఫ్‌)తో బసవపున్నయ్యకు ఎలాంటి సంబంధం లేదని,సంఘ వ్యతిరేక చర్యలకు పాల్పడినందున ఆయనను ఫెడరేషన్‌ నుంచి శాశ్వతంగా తొలగించినట్లు ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు,రాష్ట్ర కన్వీనింగ్…

లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు

లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు

హనుమకొండ కనకదుర్గ కాలనీలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.మొత్తం 11 మందికి…

కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట ఎన్కౌంటర్లు నిర్వహిస్తూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని,వెంటనే ఎన్కౌంటర్లను ఆపి మావోయిస్టులతో చర్చలు ప్రారంభించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు.గురవారం రోజు సిపిఎం జనగామ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో మాట్లాడిన ఆయన..దేశంలోని అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు నక్సలైట్ల పేరుతో ఆపరేషన్ కగార్ నిర్వహించడం,ఎన్కౌంటర్ల ద్వారా నరమేధం సృష్టించడం సరైంది కాదని మండిపడ్డారు.రాజ్యాంగం ప్రకారం నేరస్తులను అరెస్ట్ చేసి కోర్టులో ఆధారాలు నిరూపించి శిక్ష విధించాలిగాని,అమానుష చర్యలకు పాల్పడకూడదని స్పష్టం చేశారు.పార్లమెంటు మెజారిటీ అంటే దేశాన్ని ఇష్టానుసారం నడపడానికి కాదని,గతంలో అలాంటి నియంతృత్వపు ప్రభుత్వాలు చరిత్రలో కలిసిపోయినట్లే నరేంద్ర మోడీ ప్రభుత్వానికీ అదే గతి ఎదురవుతుందని హెచ్చరించారు.దేశంలో నిరుద్యోగం,పేదరికం,ఆర్థిక అసమానతలు,దోపిడీ ఉన్నంతకాలం తిరుగుబాట్లు ఆగవని జాన్ వెస్లీ అభిప్రాయపడ్డారు.రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను పూర్తిగా అమలు చేయాలని కోరారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి దోహదం అవుతుందన్నారు.గ్రామాల్లో విద్వేషాలు రెచ్చగొట్టే బీజేపీ అభ్యర్థులను ప్రజలు చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు ఎండి అబ్బాస్ మాట్లాడుతూ..రాష్ట్రంలో యాసంగి సీజన్ ప్రారంభమవుతున్నందున రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను వెంటనే జమ చేయాలని,అవసరమైన ఎరువులు,విత్తనాలు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని,రైతులకు తక్షణమే బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో సాంబరాజు యాదగిరి,రాపర్తి రాజు,బోట్ల శేఖర్,జోగు ప్రకాష్,పుత్కనూరి ఉపేందర్,బోడ నరేందర్,ఎండి అల్లారుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

ఎన్‌కౌంటర్లను ఆపాలి-మావోయిస్టులతో చర్చలు జరపాలి

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరిట ఎన్కౌంటర్లు నిర్వహిస్తూ ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తోందని,వెంటనే ఎన్కౌంటర్లను ఆపి మావోయిస్టులతో చర్చలు…

బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు

బాల్యవివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సు

జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్ మరియు డిపిఆర్ఓ ఆదేశాల మేరకు తెలంగాణ సాంస్కృతిక సారథి మైస ఎర్రన్న కళాబృందం ఆధ్వర్యంలో గోరికొత్తపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత…