పోరాట ఫలితమే నట్టల మందుల పంపిణీ పోరాట ఫలితమే నట్టల మందుల పంపిణీ

అయినవోలు గ్రామ సర్పంచ్ గడ్డం రఘువంశీ గౌడ్ పాల్గొని గొర్రెలకు నటల మందుప్రారంభించారు. సర్పంచ్ మాట్లాడుతూ26నుండి31వరకు గొర్రెలు మేకలకు జిల్లా వ్యాప్తంగా నట్టల మందులు పంపిణీ జరుగుతుందని అన్ని గ్రామాలలో ఉన్న గొర్లు మేకలన్నిటికీ అందుబాటులో ఉంచి తాపించాలని ఆయన గొర్లకాపలకు పిలుపునిచ్చారు. సంఘం మండలంకార్యదర్శి నల్లబెట్టా చినరాజు మాట్లాడుతూ
జిల్లాలో ఉన్న గొర్లు మేకలన్నిటికీ వేయించాలని ఆయన డిమాండ్ చేశారు అలాగే 50 సంవత్సరాలు దాటిన గొర్ల కాపరులకు నెలకు 5000 పెన్షన్ ఇవ్వాలని గొర్లు మేకలకు ప్రభుత్వమే ఉచితంగా ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని సీజన్ వారిగా వస్తున్న అన్ని రకాల రోగాలకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలని. సొసైటీ ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు లేకుంటే గొర్ల కాపలందరి సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమాల పాల్గొన్న సొసైటీ అధ్యక్షులు ఉడుత చేరాలు ఉపాధ్యక్షులు నల్లబెట్ట వెంకటయ్య ఉడుత వెంకటయ్య నల్లబెట్ట సోమయ్య కత్తుల రాజమల్లు ఉడుత చంద్రయ్య ఉడుత యాకయ్య ఉడుత రాజు నల్లబెట్ట రమేష్ ఉడుత అశోక్ చిన్న వెటర్నరీ డాక్టర్లు యాదగిరి ప్రభాకర్ దద్దు రమేష్ తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *