:ఐనవోలు మండల కేంద్రం రోమన్ క్యాథలిక్ చర్చి :ఐనవోలు మండల కేంద్రం రోమన్ క్యాథలిక్ చర్చి

తెలుగు గళం న్యూస్ ఐనవోలు/జనవరి1

హనుమకొండ జిల్లా :ఐనవోలు మండల కేంద్రం రోమన్ క్యాథలిక్ చర్చిలో నూతన సంవత్సర వేడుకల్లో మాజీ ఎంపీటీసీ సర్పంచ్ కంటెస్టెంట్ బొల్లెపేల్లి మధు పాల్గొన్నారు.నూతన సంవత్సర సందర్భంగా కేక్ కట్ చేసి ఫాదర్స్ ఉపదేశికి సన్మానించి క్రైస్తవ సోదరులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *