మేరా యువభారత్ వరంగల్ ఆధ్వర్యంలో జనగాం మండలం బ్లాక్ లెవెల్ క్రీడలుమేరా యువభారత్ వరంగల్ ఆధ్వర్యంలో జనగాం మండలం బ్లాక్ లెవెల్ క్రీడలు

తెలుగు గళం న్యూస్ జనగాం జిల్లా
మేరా యువభారత్ వరంగల్ ఆధ్వర్యంలో జనగాం మండలం బ్లాక్ లెవెల్ క్రీడలు విజయవంతంగా ముగిసినాయి క్రీడలలో బాలుర కబడ్డీ విభాగంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రథమ బహుమతిని గెలుచుకున్నారు కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ మాట్లాడుతూ నిజ జీవితంలో క్రీడలు ఎంతో దోహదపడతాయని మానసికంగా శారీరకంగా దృఢత్వాన్ని పెంపొందించడానికి క్రీడలు తోడ్పడతాయని అన్నారు క్రీడల్లో గెలుపు ఓటములు సమానంగా తీసుకోవాలని అలా చేసినప్పుడే భవిష్యత్తులో ముందడుగు వేస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కిషోర్ వేణు మేరా యువభారత్ కోఆర్డినేటర్ కామ రాము అధ్యాపకులు సురేష్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *