ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్ఆర్థిక సహాయం అందించిన సర్పంచ్

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం,జమాల్ పురం గ్రామంలో కొల్లూరి సంపత్ మామ ఐన,రాధారపు బిక్షపతి ఆకస్మికంగా మృతి చెందడంతో కుటుంబ సభ్యులను పరామర్శించి,ఆర్థిక సహాయంఅందించిన సర్పంచ్
జున్ను కనుకయ్య యాదవ్.
ఈ కార్యక్రమంలో గోదారి
యాకయ్య, బండి సదయ్య,
కారింగుల కిషన్, బండి
సాయిలు, గోదారి సంపత్,
భైరబోయిన సంపత్, లాదెల్ల
సదయ్య, బండి కుమార్,
మేరుగు నవీన్, బండి రాజ్ కుమార్, గోదారి రాజు, గోదారి నవీన్,బండి రాజు, బండి అనిల్,
భైరబోయిన శ్రీను, గోదారి
అజయ్, బండి వంశీ,తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *