ఈనెల 13న రవాణా శాఖ సేవలు బంద్ఈనెల 13న రవాణా శాఖ సేవలు బంద్

జిల్లా రవాణా శాఖ అధికారి ధర్మపురి జగదీష్ ఈనెల 13న, రవాణా శాఖ సిబ్బంది వాహన్ పోర్టల్ పై
శిక్షణ కొరకు నిమిత్తం హైదరాబాద్ వెళ్తున్న సందర్భంగా ఖమ్మం రవాణా శాఖ సిబ్బందిని, వైరా ఆర్టీఏ కార్యాలయంలో ఈ నెల
13న ఎటువంటి సేవలు అందుబాటులో ఉండవు,
ఖమ్మం, సత్తుపల్లి ఆర్టిఏ
కార్యాలయంలో పాక్షికంగా సేవలు అందుబాటులో ఉంటాయి, ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారి ధర్మపురి జగదీష్, దరఖాస్తుదారులు,కార్యాలయంలో స్లాట్ బుక్ చేసుకునే వినియోగదారులు, ఈ విషయాలను గమనించి సహకరించవలసిందిగా , ఖమ్మం జిల్లా రవాణా శాఖ అధికారి ధర్మపురి జగదీష్ కోరారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *