దళిత వాడ పేదల దాహార్తిని తీర్చిన సర్పంచ్ వంట్లా రమేష్”
ప్రభుత్వం నిధులిచ్చే దాకా ఆగకుండా సైడ్ కాలువలు తీయించిన రమేష్” సత్తుపల్లి,ఆర్ సి,ఫిబ్రవరి05(తెలుగుగళం)న్యూస్: సత్తుపల్లి నియోజవర్గ పరిధిలోని వేంసూరు మండల పరిధిలోనిభీమవరం గ్రామoలో నూతనంగా గెలుపొందిన సర్పంచ్…









