మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డిమాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి

తేది:22.10.2026
భూపాలపల్లి మండలం.

భూపాలపల్లి మండలం గొర్లవీడు గ్రామ వాస్తవ్యులు మేకల జయంత్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, కాలికి శాస్త్ర చికిత్స అనంతరం ఇంటి వద్ద కోలుకుంటున్న వారిని పరామర్శించిన భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి …అదే విదంగా గ్రామ వార్డు సభ్యులు ఆడపు రవితండ్రి కీ.శే దత్తు, ఇదే గ్రామానికి చెందిన కీ.శే మూడేత్తుల రాధమ్మ, కీ.శే కౌటం రాజయ్య ఇటీవల మరణించగా నేడు వారి ఇంటికి వెళ్ళి వారి చిత్ర పట్టాల వద్ద నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం గొర్లవీడు తండా వాస్తవ్యులు నంగావత్ సమ్మయ్య ఇటీవల అనారోగ్యం కారణం చేత చికిత్స అనంతరం ఇంటి వద్ద కోలుకుంటున్న వారిని పరామర్శించారు.వారి వెంట మండల మరియు గ్రామ బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *