గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటరు నమోదు కార్యక్రమం

శేరిలింగంపల్లి, నవంబర్ 01( తెలుగు గళం ) న్యూస్:

శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని ఉమ్మడి మియాపూర్ డివిజన్, చిరంజీవి నగర్‌లోని హారికా టవర్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించరు. బి ఆర్ ఎస్ వి విద్యార్థి నాయకులు మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో గెలుపొంది విజయ డంక మోగిస్తామని అన్నారు
ఈ కార్యక్రమంలో బి ఆర్ సఎస్ వి శేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్ ఇంచార్జ్ వద్దిరాజ్ రాజు నాయకులు గోల్కొండ రవీందర్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *