*E69 న్యూస్ జయశంకర్ భూపాలపల్లి* జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.