ఈ రోజు పినపాక నియోజక వర్గం గుండాల మండల కేంద్రానికి చెందిన
👉SK అజ్గార్ కుమార్తె వివాహానికి
👉తాటి లక్ష్మయ్య కుమారుడి వివాహానికి
      
                            
                        
	                    👉గామల పటి సురేష్ కుమార్తె సారి ఫంక్షన్ కు హాజరై ఆశీర్వదించిన ములుగుఎమ్మెల్యే సీతక్క గారుఈ కార్యక్రమంలో పొంబోయిన ముత్తయ్య,దుర్గ,ఆజాద్,మధుమల్లయ్య,హరినాథ్,పవన్కృష్ణ,సాహెబ్,పాషా,రమేష్ఏర్రయ్య,సారంగపాణి,చలపతి రావు,పొట్టయ్య,రాంబాబు తదితరులు