ఆయులూరు రవీంద్రరెడ్డి,నాగమణి దంపతులు ఆయులూరు రవీంద్రరెడ్డి,నాగమణి దంపతులు

సత్తుపల్లి/తల్లాడ,సెప్టెంబర్28(తెలుగు గళం) న్యూస్: సీపీఎం విధానాలకు,సిద్ధాంతాలకు ఆకర్షితులైన నియోజకవర్గ పరిధిలోని తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామానికి చెందిన ఆయులూరు రవీంద్రరెడ్డి,నాగమణి దంపతులు పార్టీ నిర్మాణానికి కట్టుబడి పనిచేస్తామని ఆదివారం రాత్రి ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా సత్తుపల్లి డివిజన్ సిపిఎం కార్యదర్శి శీలం సత్యనారాయణరెడ్డి వారికి పార్టీ కండువాలు కప్పి సీపీఎంలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో:డివిజన్ కమిటీ సభ్యురాలు శీలం పకీరమ్మ,మండల కమిటీ సభ్యుడు రామిరెడ్డి,శాఖ కార్యదర్శి కట్టా దర్గారావు పాల్గొన్నారు.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *